గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న తడపర్తి విజయ భాస్కర్ (54) కిల్లీ కొట్టు నడుపుతు జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల తాళలేక ఆత్మహత్య చేసుకొని ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన వేమూరు పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం - suicides in guntur district latest news update
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో చోటు చేసుకుంది.
ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం