గుంటూరు జిల్లా మాచర్ల మండలం జమ్మలమడకకు చెందిన రైతు దుర్గేమ్ పూడి చెన్నకేశవ రెడ్డి(34) ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక కారణాలతో చెన్నకేశవ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. చెన్నకేశవ 5 ఎకరాల్లో పత్తి, 2 ఎకరాల్లో మిరప సాగు చేసి నష్టపోయినట్లు బంధువులు చెబుతున్నారు.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య - గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన రైతు ఆత్మహత్య
గుంటూరు జిల్లా జమ్మలమడకకు చెందిన రైతు చెన్నకేశవరెడ్డి(34) ఆత్మహత్య చేసుకున్నారు. సాగుచేసిన పంటలో నష్టరావడంతో చెన్నకేశవరెడ్డి పురుగుల మందు తాగారని బంధువులు తెలిపారు. ఆ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
Man suicide
ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. రైతు ఆత్మహత్యపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు మాచర్ల గ్రామీణ పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి :సస్పెండ్ అయిన కార్యకర్తలపై పోలీసులకు ఎమ్మెల్యే శ్రీదేవి ఫిర్యాదు