గుంటూరు జిల్లాలో వాగు దాటుతూ వ్యక్తి గల్లంతు - గుంటూరు జిల్లాలో వాగు దాటుతూ వ్యక్తి మృతి
గుంటూరు జిల్లాలో వాగు దాటుతూ వ్యక్తి గల్లంతు
12:53 September 01
వాగు దాటుతూ వ్యక్తి గల్లంతు
గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో కాట్రేడు వాగు దాటుతూ దుర్గి శ్రీనివాసరావు అనే వ్యక్తి గల్లంతయ్యాడు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
ఇదీ చదవండి:WOMEN SUICIDE: ఫోన్ ఎక్కువగా మాట్లాడొద్దని చెప్పినందుకు యువతి ఆత్మహత్య
Last Updated : Sep 1, 2021, 1:17 PM IST