ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Bees attack: తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి - గుంటూరు జిల్లా ముఖ్యంశాలు

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు గ్రామంలో తేనెటీగలు దాడి చేయడంతో రామాంజనేయులు అనే వ్యక్తి మృతి చెందాడు. అతనికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి
తేనెటీగల దాడిలో వ్యక్తి మృతి

By

Published : Jul 13, 2021, 12:47 PM IST

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం క‌న‌ప‌ర్రు గ్రామానికి చెందిన ప‌చ్చ‌వ రామాంజనేయులు (60) త‌న ఇంటి ముందు ఉన్న చెట్టు కొమ్మ‌ను నరుకుతుండగా అతనిపై తేనెటీగలు దాడి చేశాయి. అవి కుట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన రామాంజనేయులును కుటుంబ స‌భ్యులు న‌ర‌స‌రావుపేట‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు భార్య‌, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details