గుంటూరు జిల్లా నరసరావుపేటలో విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. చేపల మార్కెట్ వద్ద ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా బ్యానర్‌ను సరిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అల్లూరి కృష్ణ మరణించాడు. గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి బ్యానర్‌కు ఉన్న కర్రలు తడిగా ఉండటంతో విద్యుత్ సరఫరా అయ్యింది.
ఎమ్మెల్యే బ్యానర్ సరి చేస్తుండగా..విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
ఎమ్మెల్యే బ్యానర్ సరిచేస్తుండగా ట్రాన్స్ఫార్మర్ మీదపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగింది.
ఎమ్మెల్యే బ్యానర్ సరిచేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి