గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. బస్సు డిపోలోకి వెళ్లే క్రమంలో తనిఖీ చేస్తుండగా అతడిని గుర్తించారు. వెంటనే డిపో మేనేజర్‌కు సమాచారం అందించారు. మృతుడిని సత్తెనపల్లి మండలంలోని భీమవారం గ్రామానికి చెందిన ఓర్సు వెంకటేశ్వర్లుగా గుర్తించారు.
ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి - పిడుగురాళ్లలో ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి తాజా వార్తలు
పిడుగురాళ్ల పట్టణ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. అతడిని సత్తెనపల్లి మండలంలోని భీమవారం గ్రామవాసిగా గుర్తించారు.
man died due to heart stroke in rtc bus at piduguralla