ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ ఢీ.. వ్యక్తి మృతి - gunturu district nesws today

గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

man death in a road accident in ponnuru gunturu district
లారీ ఢీ కొని వ్యక్తి మృతి

By

Published : May 26, 2020, 10:42 AM IST

గుంటూరు జిల్లా పొన్నూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. చేబ్రోలు మండలం మంచాలకు చెందిన మండలినేని పుల్లయ్య తన ఇంటిపై కప్పుకొనేందుకు గడ్డిని తీసుకువెళ్తుండగా లారీ ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పుల్లయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details