ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Fake IAS: ఐఏఎస్ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ - ఐఏఎస్ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

Fake IAS: ఐఏఎస్ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. బాలాజీ ఆస్పత్రి ఎండీకి.. నిందితుడు శ్రీనివాసరావు ఫోన్ చేసి.. తమ సంబంధిత వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకపోతే.. ఆస్పత్రి సీజ్‌ చేస్తామని బెదిరించాడు.

Man arrested for making threats in the name of IAS at kothapet in guntur
ఐఏఎస్ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్

By

Published : Feb 13, 2022, 8:07 PM IST

Fake IAS: ఐఏఎస్ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని గుంటూరు జిల్లా కొత్తపేట పోలీసులు అరెస్ట్ చేశారు. బాలాజీ ఆస్పత్రి ఎండీకి.. నిందితుడు శ్రీనివాసరావు ఫోన్ చేసి.. తమ సంబంధిత వ్యక్తికి ఉద్యోగం ఇవ్వకపోతే.. ఆస్పత్రి సీజ్‌ చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆస్పత్రి మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. శ్రీనివాసరావు గతంలో సినీ పరిశ్రమలో మేనేజర్‌గా పనిచేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details