ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోటప్పకొండలో వైభవంగా మహా శివరాత్రి - త్రికోటేశ్వరుని తొలి పూజ

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో ఘనంగా తొలిపూజ కార్యక్రమం మొదలైంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. త్రికోటేశ్వరుని తొలి పూజ దర్శనార్థం అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

Maha Shivaratri in Kottappakonda
కోటప్పకొండలో వైభవంగా మహా శివరాత్రి

By

Published : Feb 21, 2020, 8:25 AM IST

.

కోటప్పకొండలో వైభవంగా మహా శివరాత్రి

ABOUT THE AUTHOR

...view details