గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శ్రీ వాసవీ కన్యకపరమేశ్వరి అమ్మవారి జయంత్యోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి 1521 కలశాలతో మహా కుంభాభిషేకం నిర్వహించారు. యువత పెద్ద ఎత్తున్న తరలివచ్చి అమ్మవారి పూజలో పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంత్యోత్సవాలు - గుంటూరు జిల్లా పిడుగురాళ్ల
గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంత్యోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఘనంగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి జయంతోత్సవాలు