గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేశారు. యువకుడు అక్కడే మృతి చెందగా.. యువతి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. మృతుడు తెనాలికి చెందిన వెండి దెండి పృథ్వీగా గుర్తించారు. బాధితురాలి వివరాలు తెలియాల్సి ఉంది. కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలుపుకుని బలవన్మరణానికి యత్నించారు.
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..యువకుడు మృతి - Love couple suicide news
వారిద్దరూ ప్రేమించుకున్నారు... ఏమైందో తెలియదుగానీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కూల్‌డ్రింక్‌లో పురుగులమందు కలుపుకుని తాగారు.
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం