గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎన్ఆర్టీ కూడలి వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన శ్రీనివాసరావు ద్విచక్రవాహనంపై వస్తూ.. జాతీయ రహదారి దాటే క్రమంలో గుంటూరు నుంచి వస్తున్న లారీ ఆయనను ఢీకొట్టింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు దాటుతుండగా.. దూసుకొచ్చిన మృత్యువు - road accidents at guntur
గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎన్ఆర్టీ కూడలి వద్ద ప్రమాదం జరిగింది. నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన వ్యక్తి ద్విచక్రవాహనంపై రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు.
lorry hit bike at chilakaluripeta one died in this incident