యాసిడ్ లారీ బోల్తా- తప్పిన ప్రమాదం - నరసరావుపేటలో రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలోని పెట్లూరివారిపాలెం వద్ద యాసిడ్ లారీ బోల్తా పడింది. ఈ ఘటన నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాద సమయంలో పరిసరాల్లో ఎవరూ లేనందున పెనుముప్పు తప్పింది. యాసిడ్ లారీ బోల్తాతో కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారిలో పొగ అలుముకుంది.
![యాసిడ్ లారీ బోల్తా- తప్పిన ప్రమాదం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5167273-124-5167273-1574658264016.jpg)
lorry accident in narasaraopet guntur
.
యాసిడ్ లారీ బోల్తా- తప్పిన ప్రమాదం