తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. గుంటూరు జిల్లా మంగళగిరిలో పర్యటించారు. గణేష్ మండపాలను సందర్శించారు. వివిధ రూపాల్లో ఉన్న గణనాథులను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.
మంగళగిరిలో లోకేశ్ పర్యటన.. గణేష్ మండపాల సందర్శన - ganesh festival
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరిలోని గణేష్ మండపాలను సందర్శించారు. నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన పలు గణేష్ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు.
మంగళగిరిలో లోకేశ్ పర్యటన..గణేష్ మండపాల సందర్శన