ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడతారా..?: లోకేశ్ - tweets

బందరు పోర్టును వైకాపా...తెలంగాణకు అప్పగిస్తామంటున్నారని తెదేపా నేత లోకేశ్ ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...రేపు పాలన చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడతారా అంటూ మండిపడ్డారు.

lokesh

By

Published : Jul 29, 2019, 12:46 PM IST

బందరు పోర్టు అంశంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ట్విట్టర్​లో స్పందించారు. బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తామంటున్నారు... రేపు పాలన చేతకావట్లేదని రాష్ట్రాన్ని కేసిఆర్ చేతుల్లో పెడతారా అని ధ్వజమెత్తారు. అసమర్థులు.. ఒక్క ఛాన్స్ అంటూ ఎందుకు అడిగారు.. దోచుకోడానికా ? ప్రజల భవిష్యత్తును పక్క రాష్ట్రాలకు తాకట్టు పెట్టడానికా ? అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెడతారా..?:లోకేశ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details