గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సీఎం జగన్... అవినీతిని నిర్మూలిస్తానని ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. జగన్ అవినీతి కీర్తి గురించి ప్రపంచ దేశాల్లో కేస్ స్టడీగా చెబుతుంటారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై అధ్యయనం చేయిస్తాననడం హాస్యాస్పదంగా ఉందని లోకేశ్ ఎద్దేవా చేశారు.
'అవినీతి నిర్మూలన ప్రకటనలు విడ్డూరం'
జగన్ అవినీతి కీర్తి గురించి ప్రపంచ దేశాల్లో కేస్ స్టడీగా చెబుతుంటారని... తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై అధ్యయనం చేయిస్తాననడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.
సీఎం జగన్పై లోకేశ్