తెదేపా సీనియర్ నేత, తెనాలి మాజీ శాసన సభ్యుడు డాక్టర్ రావి రవీంద్రనాథ్ చౌదరి మృతి పట్ల.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. రవీంద్రనాథ్ చౌదరి తెనాలి అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. తెనాలి మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు. వారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు, లోకేశ్ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్ సంతాపం - తెనాలి మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ మృతి
తెదేపా సీనియర్ నేత, తెనాలి మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ చౌదరి మృతి పట్ల ఆ పార్టీ అధినేత చంద్రబాబు, లోకేశ్ సంతాపం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
![మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ మృతి పట్ల చంద్రబాబు, లోకేశ్ సంతాపం లోకేశ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8111919-513-8111919-1595323033270.jpg)
లోకేశ్
Last Updated : Jul 21, 2020, 6:13 PM IST