గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎఫ్ఏసీ వీసీ ఆచార్య రాజశేఖర్‌కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. ఆచార్య రాజశేఖర్ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ చేయాలంటూ విజయవాడకు చెందిన రవీంద్రబాబు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రవీంద్రబాబు ఫిర్యాదును పరిశీలించిన లోకాయుక్త ఆచార్య రాజశేఖర్‌కు నోటీసులు జారీ చేసింది. నవంబరు 26న లోకాయుక్త ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.
వచ్చే నెల 26న హాజరుకావాలని ఆచార్య రాజశేఖర్‌కు లోకాయక్త ఆదేశం - acharya nagarjuna university latest News
గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎఫ్ఏసీ వీసీ ఆచార్య రాజశేఖర్‌కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. నవంబరు 26న లోకాయుక్త ముందు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.
వచ్చే నెల 26న హాజరుకావాలని ఆచార్య రాజశేఖర్‌కు లోకాయక్త ఆదేశం
TAGGED:
Notice