Jagananna Thodu funds will be released tomorrow : జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి రుణాలు, వడ్డీ మాఫీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేయనున్నారు.
నేడు 'జగనన్న తోడు' రుణాలు విడుదల.. బటన్ నొక్కనున్న సీఎం జగన్ - CM jagan going will Release Jagananna thodu funds
Jagananna Thodu funds will be released tomorrow : నేడు 'జగనన్న తోడు' కింద రుణాలు, వడ్డీమాఫీ నిధులు విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
జగనన్న తోడు
ఒక్కొక్కరికీ 10వేలు చొప్పున 3లక్షల 95వేల మందికి బ్యాంకుల ద్వారా 395 కోట్ల రూపాయల కొత్త రుణాలు మంజూరు చేయనున్నారు. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి గత 6 నెలలకు సంబంధించిన 15.17 కోట్ల రూపాయల వడ్డీ రీయంబర్స్‌మెంట్ విడుదల చేయనున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Jan 11, 2023, 6:47 AM IST