ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రమేశ్ ఆస్పత్రిలో విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్రచికిత్స - Guntur district news

Liver Transplantation: గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. క్రానిక్ లివర్ సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం రోగి కోలుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Liver Transplantation successful in Ramesh hospital
Liver Transplantation successful in Ramesh hospital

By

Published : Mar 19, 2022, 7:19 PM IST

Liver Transplantation: గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. క్రానిక్ లివర్ సమస్యతో బాధపడుతున్న గోవాకు చెందిన 62 ఏళ్ల రోగికి.. డాక్టర్ సోనాల్ ఆస్థాన ఆధ్వర్యంలోని వైద్యబృందం.. విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది.

క్లిష్టమైన ఆపరేషన్ ని విజయవంతంగా నిర్వహించిన వైద్యులను రమేశ్ ఆస్పత్రి డిప్యూటీ ఎండీ రాయపాటి మమత అభినందించారు. ఈనెల 3న ఆపరేషన్ నిర్వహించారని.. రోగి ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:Police Attacks on Public: పోలీసుల ప్రతాపం..."బాధితులపైనే” ...

ABOUT THE AUTHOR

...view details