గుంటూరు జిల్లా దాచేపల్లి పోలీసులు తెలంగాణకు చెందిన మద్యాన్ని పట్టుకున్నారు. దాచేపల్లి, పిడుగురాళ్ల మధ్యలో గల ధాబా వద్ద 2,070 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.7లక్షల వరకు ఉంటుందన్నారు.
గుంటూరు జిల్లాలో తెలంగాణ మద్యం పట్టివేత - guntur district updates
గుంటూరు జిల్లాలోని ఓ ధాబాలో తెలంగాణ మద్యాన్ని పోలీసులు తెలిపారు. మద్యం విలువ రూ.7లక్షల వరకు ఉంటుందన్నారు.
మద్యం పట్టివేత