గుంటూరు జిల్లా పెనుమాకలో లైన్‌మెన్ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. విద్యుత్ మరమ్మతుల కోసం లైన్‌మెన్ రామ్ నాయక్ నిచ్చెన వేసుకొని పైకి ఎక్కాడు. మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా షాక్ తగిలి..కింద పడ్డాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో స్తంభానికి ఉన్న సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. లైన్‌మెన్ కుటుంబాన్ని ఆదుకుంటామని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.
LIVE VIDEO: విద్యుదాఘాతంతో లైన్‌మెన్ మృతి - latest news in guntur district
విధులు నిర్వర్తిస్తూ.. లైన్‌మెన్ విద్యుదాఘాతంతో మరణించాడు. గుంటూరు జిల్లా పెనుమాకలో ఈ విషాదం చోటు చేసుకుంది.
లైన్‌మెన్ మృతి