గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. దీంతో అప్పికట్ల శివ నాగేశ్వరరావు అనే వ్యక్తి ఇంటిపై ఉన్న వాటర్ టాంక్ పై పిడుగు పడింది. పిడుగు ధాటికి గది స్వల్పంగా దెబ్బతింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
జిల్లాలో పిడుగుపాటు.. వాటర్ టాంక్ ధ్వంసం - గుంటూరు జిల్లా మేడికొండూరు తాజా వార్తలు
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో రాత్రి కురిసిన వర్షానికి ఓ వ్యక్తి ఇంటిపై పిడుగు పడింది. ఈ ఘటనలో ఇంటి వాటర్ టాంక్ ధ్వంసమైంది. ప్రాణ నష్టం జరగలేదు.
వాస్తు కోసం కట్టించిన గదిపై పిడుగు
ఇవీ చూడండి...
గుంటూరులో ఇళ్లలోనే ఎరువు తయారీ
Last Updated : Nov 4, 2020, 8:44 PM IST