గుంటూరు జిల్లాలో 6వేల వాలంటీర్ ఉద్యోగాలు క్రైస్తవులకే వచ్చాయని కలెక్టర్ శ్యామ్యూల్ చేసిన వ్యాఖ్యలపై రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం డీవోటీకి ఫిర్యాదు చేసింది. కలెక్టర్ వ్యాఖ్యలు సీసీఎస్ నిబంధనలు 1965కు విరుద్ధంగా ఉన్నాయని అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డిపార్టుమెంటు ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్‌కి ఫిర్యాదు చేసినట్లు ప్రకటనలో తెలిపింది. గుంటూరు నగరం బైబిల్ కళాశాలలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో... తానూ క్రైస్తవ బిడ్డనేనంటూ...కలెక్టర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
నేను యేసు బిడ్డనే... ఎక్కువ వాలంటీర్ ఉద్యోగాలు క్రైస్తవులవే: గుంటూరు కలెక్టర్ - legal rights petions on guntur colletor
గుంటూరు కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై డీఓపీటీకి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఫిర్యాదు చేసింది. జిల్లాలో 6వేల వాలంటీర్ ఉద్యోగాలు క్రైస్తవులకే వచ్చాయని కలెక్టర్ శ్యామ్యూల్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
గుంటూరు కలెక్టర్ పై లీగల్ రైట్స్ ఫిర్యాదు
TAGGED:
guntur collector latest news