ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో తొలి మహిళా న్యాయవాదుల సదస్సు - nagarjuna university

గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో మహిళా న్యాయవాదుల జాతీయ సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తొలి సదస్సుకు ముఖ్య అతిథిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు.

మహిళా న్యాయవాదుల సదస్సు

By

Published : Mar 10, 2019, 2:02 PM IST

మహిళా న్యాయవాదుల సదస్సు

గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో మహిళా న్యాయవాదుల జాతీయ సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తొలి సదస్సుకు ముఖ్య అతిథిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. విభజన తర్వాత తొలిసారి రాష్ట్రంలో మహిళా న్యాయవాదుల సదస్సు జరుపుకోవడం ఆనందంగా ఉందని జస్టిస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ విమెన్ లాయర్స్ ఛైర్ పర్సన్ ప్రీతిషా, తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details