గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మెుత్తం వైరస్ బాధితుల సంఖ్య 71 వేల 426కు చేరుకుంది. నేడు నమోదైన కేసుల్లో గుంటూరు నగర పరిధిలో 47, తెనాలి 18, దుగ్గిరాల 9, చేబ్రోలు 9, క్రోసూరు 8 చొప్పున కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా జిల్లాలో ఒకరు మృతి చెందారు. మెుత్తం మరణాల సంఖ్య 640 కి చేరింది. వైరస్‌బారిన పడి ఇప్పటి వరకు 68 వేల 913 మంది కోలుకున్నారు. కరోనా కారణంగా ఎక్కువగా మరణాలు సంభవిస్తున్న జిల్లాల్లో గుంటూరు రెండవస్థానంలో కొనసాగుతోంది.
జిల్లాలో కొత్తగా 181 కరోనా కేసులు
గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 181 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందగా...మెుత్తం కేసుల సంఖ్య 71,426, మెుత్తం మరణాల సంఖ్య 640కి చేరుకుంది.
జిల్లాలో కొత్తగా 181 కరోనా కేసులు