గుంటూరులో నాలుగో విడత వాలంటీర్ల నియామకాల ప్రక్రియ మొదలైంది. తెనాలి పురపాలక సంఘం పరిధిలో నియామక పత్రాలను ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అందించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు వాలంటీర్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడిందని తెలిపారు.
నాలుగో విడత వాలంటీర్ల నియామక పత్రాలు అందజేత - Volunteers news in ap latest
కరోనా వైరస్ కట్టడి చేయడంలో వాలంటర్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడిందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. అందుకే నాలుగవ విడతలోనూ నియామకాలు జరుతున్నామని తెలిపారు.
latest applications