ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్కూటీని ఢీకొట్టిన లారీ.. ఓ వ్యక్తి మృతి - ap latest crimes

అతివేగంతో అదుపుతప్పిన లారీ... ద్విచక్రవాహనాన్ని డీకొట్టింది. గుంటూరులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం ఓ వ్యక్తి ప్రాణాలు బలితీసుకుంది.

స్కూటీని  ఢీకొట్టిన లారీ.. ఓ వ్యక్తి మృతి

By

Published : Jul 3, 2019, 7:56 PM IST

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..డ్రైవర్​ పరార్​!

అతివేగంతో వ్యతిరేక దిశలో వచ్చిన ఓ లారీ.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. గుంటూరు హౌసింగ్​ బోర్డు వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడు గుంటూరు జిల్లా వెంగళాయపాలెంకు చెందిన బండ్లమూడి శ్రీనివాసరావుగా గుర్తించారు. ఘటనకు కారణమైన లారీ డ్రైవర్​ పరారయ్యాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details