జులై 8న 27 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇళ్లపట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఇళ్లపట్టాలు ఇచ్చి ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
జులై 8న 27 లక్షల మందికి ఇళ్లపట్టాలు: సీఎం - ఏపీలో జులై 8న 27 లక్షల మందికి ఇళ్లపట్టాలు
జులై 8న 27 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు. వైఎస్‌ఆర్ జయంతి సందర్భంగా ఇళ్లపట్టాల పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
cm jagan