గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని కొమరవల్లిపాడులో వేంచేసియున్న.. శ్రీ భూనీలా రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం బుధవారం కన్నుల పండువగా జరిగింది. కొవిడ్ నేపథ్యంలో ఏకాంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఏటా స్వామివారి వార్షిక కళ్యాణము వైశాఖ శుక్ల పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి రమేష్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు.
కొమరవల్లిపాడులో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం - lakshmi narasimha swamy kalyanam at chilakaluripeta in guntur
గుంటూరు జిల్లాలోని కొమరవల్లిపాడులో వేంచేసియున్న.. శ్రీ భూనీలా రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కొవిడ్ కారణంగా ఈ కార్యక్రమాన్ని ఏకాంతంగా నిర్వహించారు.
lakshmi narasimha swamy kalyanam