తీరప్రాంత రైతులను నిండాముంచిన కృష్ణమ్మ
తీరప్రాంత రైతులను నిండాముంచిన కృష్ణమ్మ - loss
వారం రోజుల పాటు పంటపొలాలను నీట ముంచిన కృష్ణమ్మ...క్రమంగా శాంతించడంతో పంటపొలాల నుంచి నీరు బయటకుపోతోంది. రోజుల తరబడి వరద నీటిలో నానడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొక్కలన్నీ కుళ్లిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు 30వేల రూపాయల వరకు పెట్టుబడిపెట్టామని....కృష్ణమ్మ పూర్తిగా తమను ముంచేసిందని కన్నీటిపర్యంతమవుతున్నారు.

krishna-floods-crops-loss-farmers
.