ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపాలోకి సూపర్ స్టార్ సోదరుడు! - varla ramayya

సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావును తెదేపాలో ఈ నెల7న చేరబోతున్నారు.

బుర్రిపాలెం

By

Published : Feb 3, 2019, 6:12 PM IST

తెదేపాలోకి సూపర్ స్టార్ సోదరుడు
సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావును తెదేపాలోకి తీసుకురావడానికి ఆహ్వాన కమిటీ బుర్రిపాలెం వచ్చింది. ఈ కమిటీలో ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఆర్టీసీ ఛైర్మన్ వర్లరామయ్య, తెనాలి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉన్నారు. వీరూ బుర్రిపాలెం వచ్చి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడలో ఈ నెల 7వ తేదీన తెదేపాలో చేరబోతున్నట్లు ఆదిశేషగిరిరావు తెలిపారు. తెలుగుదేశం పాలన నచ్చే పార్టీలో చేరుతున్నట్లు ఆది శేషగిరిరావు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details