గుంటూరు జిల్లాలో శివరాత్రి సందర్భంగా ప్రజలు భారీ విద్యుత్ ప్రభలతో కోటప్పకొండకు బయలుదేరారు.
రథాలకు పూజలు చేస్తున్న మహిళలు
By
Published : Mar 3, 2019, 8:31 PM IST
భారీ విద్యుత్ ప్రభలు
శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లాలో కోటప్పకొండ ముస్తాబైంది.ట్రాక్టర్లసహాయంతోభారీ విద్యుత్ ప్రభలను అమరేశ్వర స్వామి కొండకు భక్తులు తీసుకెళ్తున్నారు. మహిళలుప్రత్యేక పూజలు చేశారు. ప్రభలను చూసేందుకుచిలకలూరిపేట, నరసరావుపేట, పురుషోత్తపట్నం, మద్దిరాల, కావురు, కమ్మవారిపాలెం పరిసర గ్రామాలు ప్రజలు భారీగా తరలివచ్చారు.