రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన గుంటూరు జిల్లాలోని నరసరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం 24వ తేదీ వరకూ మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ రామకోటిరెడ్డి తెలిపారు. నరసరావుపేట పరిధిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈనెల 24 వరకూ కోటప్పకొండ ఆలయం మూసివేత - ఈనెల 24వ తేదీ వరకూ కోటప్పకొండ ఆలయం మూసివేత
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం 24వ తేదీ వరకూ మూసివేస్తున్నట్లు ఆలయ ఈఓ రామకోటిరెడ్డి తెలిపారు.
ఈనెల 24 వరకూ కోటప్పకొండ ఆలయం మూసివేత
25వ తేదీ నుండి ప్రభుత్వ సూచనల మేరకు నిబంధనలతో భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తామని ఈవో అన్నారు.
ఇవీ చదవండి: కరోనా కలకలం.. బోసిపోయిన మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్