గుంటూరు జిల్లాలో కృష్ణా పరివాహక ప్రాంతంలోని లంక గ్రామాలను ముంపు భయం వెంటాడుతోంది. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద నీరు దిగువకు విడుదల చేస్తున్న కారణంగా.. లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. లంక గ్రామాల్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు.
కృష్ణమ్మ వరదతో భయం గుప్పిట లంక గ్రామాలు - krishna river
కృష్ణాన ది వరదతో గుంటూరు జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు భయం గుప్పిట కాలం వెళ్లదీస్తున్నారు. అధికారులు సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్నారు.
కొల్లూరు వరద