కోడెల కుమారుడు శివరామ్.. కోర్టులో లొంగుబాటు - కోడెల తనయుడు శివరాం
ముందస్తు బెయిల్ కోసం.. కోడెల తనయుడు శివరాం నరసారావుపేట కోర్టులో పిటిషన్ వేశారు.
kodela shivaram
మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరాం.. గుంటూరు జిల్లా నరసారావుపేట ఒకటో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో లొంగిపోయారు. తనపై నమోదైన కేసులకు సంబంధించి ఆయన కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు.