ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'15వేల మెజారిటీతో గెలుస్తా' - sattenapalli

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి రెండోసారి పోటీకి దిగుతున్నానని కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఈనెల 22న నామినేషన్ వేస్తానని స్పష్టం చేశారు. పార్టీలో అభిప్రాయ భేదాలు పరిష్కరించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

కోడెల శివప్రసాదరావు

By

Published : Mar 14, 2019, 1:35 PM IST

కోడెల శివప్రసాదరావు
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి రెండోసారి పోటీకి దిగుతున్నానని కోడెల శివప్రసాదరావు తెలిపారు. సత్తెనపల్లిలో మీడియాతో మాట్లాడుతూ... ఈనెల 22న నామినేషన్ వేస్తానని స్పష్టం చేశారు. పార్టీలో అభిప్రాయ భేదాలుపరిష్కరించుకుంటామన్నారు. తమ కుటుంబసభ్యుల వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని హమీ ఇచ్చారు. 15వేల ఓట్ల మెజారిటీతో తాను గెలవడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబే రావాలని ఆకాంక్షించారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details