ఈ నెల 30న జరగనున్న మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు పెద్దకర్మ కార్యక్రమానికి తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హాజరుకానున్నట్లు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలిపారు. నరసారావు పేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించునున్న పెద్దకర్మ ఏర్పాట్లను నరసారావుపేట తెదేపా ఇంఛార్జ్ చదలవాడ అరవిందబాబు పరిశీలించారు. నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, కోడెల అభిమానులు సంతాప సభకు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ఈనెల 30న కోడెల పెద్దకర్మ..హాజరుకానున్న చంద్రబాబు - narsarao peta
ఈనెల 30న నరసారావు పేటలో నిర్వహించనున్న మాజీ సభాపతి పెద్దకర్మకు తెదేపా అధినేత చంద్రబాబు హాజరు కానున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అభిమానులు, కార్యకర్తలు సంతాప సభకు హాజరుకావాలని పిలుపునిచ్చారు.
'మాజీ సభాపతి పెద్ద కర్మకు రానున్న తెదేపా అధినేత చంద్రబాబు'