కోడెల శివప్రసాద్ కుమార్తె విజయలక్ష్మి ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ కోసం ఆమె దాఖలు చేసిన 4 పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది. నరసరావుపేట గ్రామీణ, పట్టణ పోలిస్ స్టేషన్లలో విజయలక్ష్మిపై నమోదైన కేసులు అక్రమమని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
కోడెల కుమార్తె ముందస్తు బెయిల్ తిరస్కరణ
మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ కుమార్తె విజయలక్ష్మి బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.
బెయిల్ పిటిషన్ తిరస్కరణ