రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని కియా మోటార్స్ పరిశ్రమ ప్రకటించింది. కియా ఎస్‌యూవీ వాహనాల తయారీకి 54 మిలియన్ యూఎస్ డాలర్లు కొత్తగా పెట్టుబడులు పెడతామని తెలిపింది. తాడేపల్లిలో సీఎం జగన్ నిర్వహించిన 'మన పాలన- మీ సూచన'లో కియామోటార్స్ ఇండియా సీఈవో క్యూ క్యూన్ షిమ్ ఈ ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులపై 'కియా' కీలక ప్రకటన - mana palana- mee soochana news
ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని కియా మెటార్స్ సంస్థ తెలిపింది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కియా మోటార్స్ ఇండియా సీఈవో క్యూ క్యూన్ షిమ్ ఈ ప్రకటన చేశారు.
![రాష్ట్రంలో పెట్టుబడులపై 'కియా' కీలక ప్రకటన Kia Motors industry announces more investments in AP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7382954-184-7382954-1590667257470.jpg)
Kia Motors industry announces more investments in AP