కార్తిక పౌర్ణమి పురస్కరించుకొని గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో స్వయంభూగా వెలిసిన పోలేరమ్మ తల్లి ఆలయంలో కోటి ఒత్తుల దీపోత్సవం కనుల పండువగా జరిపారు. ఆలయం ప్రాంగణంలో ముగ్గులు వేసి ప్రమిదల్లో కోటి ఒత్తులను ఉంచి దీపాలు వెలిగించారు. అమ్మవారికి కర్పూర హారతి ఇచ్చి, మహిళలు ప్రత్యేక పూజలు చేశారు.
పోలేరమ్మ ఆలయంలో కోటి ఒత్తుల దీపోత్సవం - పోలేరమ్మ దేవాలయంలో కోటి దీపోత్సవం తాజా వార్తలు
గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరులో కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభూగా వెలిసిన పోలేరమ్మ తల్లి ఆలయంలో కోటి ఒత్తుల దీపోత్సవం కనుల పండువగా జరిపారు.

పోలేరమ్మ ఆలయంలో కోటి ఒత్తుల దీపోత్సవం