గుంటూరు జిల్లా మాచర్లలో శివాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక సోమవారం పురస్కరించుకుని మాచర్ల రామప్ప దేవాలయం, నగరేశ్వర ఆలయం, దుర్గి, రెంటచింతలలోని కోవెలలు శివ నామ స్మరణ తో మారుమోగాయి. భక్తులు ఓంకారం, శివలింగాకారంలోి దీపాలను వెలిగించి భక్తిని చాటుకున్నారు.
మాచర్లలో కార్తీక శోభ.. భక్తులతో ఆలయాలు కిటకిట - karthika masam at macharla
గుంటూరు జిల్లా మాచర్లలో శివాలయాలకు భక్తులు బారులు తీరారు. కార్తీక సోమవారం సందర్భంగా పూజలు నిర్వహించారు.
karthika masam at macharla