గుంటూరు జిల్లాలో ఉన్న 63 పోలీస్ స్టేషన్లో ఉత్తమ ఆధునికీకరణ పోలీస్ స్టేషన్గా కారంపూడికి గుర్తింపు లభించింది. గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న అన్నీ పోలీస్ స్టేషన్లను రీమోడలింగ్ చేస్తున్నారు. 63 పోలీస్ స్టేషన్లో కారంపూడి స్టేషన్ మొదటిగా నిలిచింది. రాష్ట్ర డీజీపీ డి. గౌతమ్ సవాంగ్ రూ.25 వేల రూపాయల నగదుతో పాటు.. ఉత్తమ ఆధునికీకరణ పత్రాన్ని కారంపూడి ఎస్సై గల్లా రవికృష్ణ గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గురజాల రూరల్ సీఐ ఆర్. ఉమేష్ , కారంపూడి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కారంపూడి పోలీస్ స్టేషన్కు ఉత్తమ అవార్డు - కారంపూడి పోలీస్ స్టేషన్
గుంటూరు జిల్లాలో ఉన్న 63 పోలీస్ స్టేషన్లో ఉత్తమ ఆధునికీకరణ పోలీస్ స్టేషన్గా కారంపూడికి గుర్తింపు లభించింది. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ రూ.25 వేల నగదుతో పాటు.. ఉత్తమ ఆధునికీకరణ పత్రాన్ని కారంపూడి ఎస్సై గల్లా రవికృష్ణకి అందజేశారు.
ఉత్తమ ఆధునికీకరణ పోలీస్ స్టేషన్గా కారంపూడి పోలీస్ స్టేషన్
ఇదీ చూడండి.ఇంటర్ పాఠ్యాంశాలు.. 30 శాతం తగ్గింపు