పోలింగ్ కేంద్రాల వద్ద కేఏ పాల్ పరుగో పరుగులు... - munugode bypoll campaign
Kapaul run at polling stations: మునుగోడు ఉపఎన్నిక వేళ బిజీబిజీగా పరుగులు తీస్తూకనిపించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, స్వతంత్ర అభ్యర్థి కేఏపాల్. నియోజక వర్గాన్ని చుట్టేస్తున్న ఆయన.. ఈ ఒకే రోజు వంద కేంద్రాలను చుట్టేయనున్నట్లు తెలిపారు. ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఒక అభ్యర్థిగా తనపై ఎంతో బాధ్యత ఉందన్న ఆయన.. మునుగోడు ప్రజల మార్పు కోసం ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
![పోలింగ్ కేంద్రాల వద్ద కేఏ పాల్ పరుగో పరుగులు... Kapaul run at polling stations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16820514-712-16820514-1667458574218.jpg)
పోలింగ్ కేంద్రాల వద్ద కేఏ పాల్ పరుగో పరుగు
..
పోలింగ్ కేంద్రాల వద్ద కేఏ పాల్ పరుగో పరుగు