ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించండి: కన్నా - High Court verdict ap panchayat elections

పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు తీర్పును భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు. ప్రజాస్వామ్యయుతంగా.. ఎన్నికల సంఘంతో కలిసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు.

హైకోర్టు తీర్పును స్వాగతించిన భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ
హైకోర్టు తీర్పును స్వాగతించిన భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ

By

Published : Jan 22, 2021, 5:52 AM IST

హైకోర్టు తీర్పును స్వాగతించిన భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ

పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును రాష్ట్ర భాజపా మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్వాగతించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల సంఘంతో కలిసి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు.

ఇదీ చదవండి:

స్థానిక ఎన్నికల నిర్వహణ తీరుపై.. తుది నిర్ణయం ఎస్‌ఈసీదే: హైకోర్టు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details