ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. 170 రోజులుగా… రాజధానికి భూములిచ్చిన రైతులు ఆందోళన చేస్తున్నారని ముఖ్యమంత్రికి గుర్తు చేశారు.
'అమరావతి ప్రాంత రైతుల మనోభావాలను గౌరవించండి' - Kanna comments on amaravati agitation
సీఎం జగన్ కు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాశారు. అమరావతి ప్రాంత రైతుల మనోభావాలను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు.

Kanna lakshmi narayana
లాక్‌డౌన్‌లోనూ నిబంధనలు పాటిస్తూ నిరసన తెలియజేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం రాజధానివాసుల డిమాండ్లను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. పరిపాలనా రాజధానిగా అమరావతిని ప్రకటించాలన్నారు.