సీఎం మాటలు సరికావు: కన్నా - andhra pradesh
ముఖ్యమంత్రి చంద్రబాబుపై కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకించాలన్న ముఖ్యమంత్రి మాటలను తప్పుపట్టారు.
laxminarayana
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకించాలన్న ముఖ్యమంత్రి మాటలను రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కన్నా తప్పుబట్టారు. దేశ ప్రధాని వస్తున్నపుడు ఏం కావాలో అడగాలి కానీ ఇలాంటి చర్యలు సరికావన్నారు. గుంటూరు సభ ఏర్పాట్లను కన్నా పరిశీలించారు. ప్రజాచైతన్య యాత్ర పేరిట జరిగే సభలో కేంద్రం ఏపీకి చేసిన పనులను మోదీ వివరిస్తారని తెలిపారు.