గుంటూరు జిల్లా తెనాలిలో… అరుదుగా వికసించే కందపుష్పం విరబూసింది. పట్టణానికి చెందిన న్యాయవాది నన్నపనేని మాధవ రావు పెరటి తోటలో ఈ పుష్పం కనిపించింది. ఈ పువ్వు ఒక అడుగు ఎత్తు, ఎనిమిది అంగుళాల వెడల్పుతో చూడముచ్చటగా ఉంది. దీన్ని చూసిన చుట్టు పక్కల వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అరుదైన కందపుష్పం.. ఎంత బాగుందో..! - కంద పుష్పం తాజావార్తలు
అత్యంత అరుదుగా వికసించే కందపుష్పం... గుంటూరు జిల్లా తెనాలిలో కనిపించింది. ఒక అడుగు ఎత్తు, ఎనిమిది అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ పువ్వు చూపరులను ఆకట్టుకుంటోంది.
కందపుష్పం