ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యా కానుక ప్రారంభోత్సవానికి విస్తృత ఏర్పాట్లు - జగనన్న విద్యా కానుక వార్తలు

గుంటూరులో జరగనున్న జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవ ఏర్పాట్లను జిల్లా సంయుక్త పాలనాధికారి ప్రశాంతి పరిశీలించారు. కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరవుతారని జేసీ తెలిపారు.

joint collector prashanthi oversees the arrangements for the Jagananna vidya kanuka
జగనన్న విద్యా కానుక కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన జేసీ

By

Published : Oct 7, 2020, 7:27 PM IST

జగనన్న విద్యా కానుక కార్యక్రమానికి పక్కాగా ఏర్పాట్లు చేయాలని గుంటూరు జిల్లా సంయుక్త పాలనాధికారి ప్రశాంతి అన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు జిల్లా పరిషత్ పాఠశాలను ఆమె సందర్శించారు.

8న ఉదయం 10 గంటలకు జరగనున్న విద్యా కానుక కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరవుతారని తెలిపారు. వేదిక వద్ద ఏర్పాట్లు ... తల్లిదండ్రులకు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేయాలని డీఈఓకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details