కరోనాపై ఐక్య పోరాటం..జనతా కర్ఫ్యూకు సంఘీభావం - janatha kurfu news
గుంటూరు జిల్లాలోని తెనాలిలో ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూను పాటించారు. కర్ఫ్యూ కారణంగా ఉదయం నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు.
తెనాలిలో జనతా కర్ఫ్యూ
కరోనా వైరస్ నివారణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుమేరకు గుంటూరు జిల్లా తెనాలిలో ప్రజలు జనతా కర్ఫ్యూను పాటించారు. స్వచ్ఛందంగా ప్రజలు ఇళ్లలోనే ఉండి కర్ఫ్యూను పాటించారు. జిల్లాలోని ప్రముఖ ఆలయాలను మూసివేశారు.